MS Dhoni Joins Elite List Of Indian Batsmen | Oneindia Telugu

2019-03-04 177

Dhoni and Kedar Jadhav joined a set of elite players are stitching together a match-winning stand against Australia. This was the second instance where the pair had put on a century stand in ODIs and their previous 100-run partnership also came against the same opposition.
#bcci
#icc
#cricket
#shashankmanohar
#india
#dhoni
#jadhav
#rohith sharma
#bangalore
#australia
#elitelist


మోడ్రన్ డే క్రికెట్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రపంచలోనే బెస్ట్ ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది పేలవ ప్రదర్శన కారణంగా ధోని తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇక, ధోని పని అయిపోయిందని, రిటైర్మెంట్ ప్రకటిస్తే మంచిదని పలువురు మాజీ క్రికెటర్లు బాహాటంగానే విమర్శించారు.